#ipl2019winner
#mumbaiindians
#cskvmi
#rohitsharma
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్ రోహిత్ అప్పటివరకు భారీగా పరుగులిచ్చుకున్న మలింగకు మరోసారి బంతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేసినా.. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌ల్లో బౌలిం గ్ చేసిన అనుభవం ఉన్న మలింగ 7 పరుగులే ఇచ్చి ముం బైని గెలిపించాడు. తొలి రెండు బంతులకు సింగి ల్స్ రాగా.. మూడో బంతికి డబుల్ వచ్చింది. నాలు గో బంతికి రెండో రన్‌కు యత్నించిన వాట్సన్ రనౌట్ రూపంలో వెనుదిరిగితే.. ఐదో బంతికి శార్దుల్ 2 పరుగులు తీశాడు. చివరి బంతికి యార్కర్‌తో శార్దూల్‌ను ఔట్ చేయడంతో ముంబై సంబురాల్లో మునిగిపోయింది.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
0 Comments